Pawan Kalyan:ఈ నెల 8న కర్నూలు జిల్లాలో జనసేన Koulu Rythu Bharosa Yatra | Telugu Oneindia

Oneindia Telugu 2022-05-03

Views 2

Andhra Pradesh: Janasena Chief Pawan Kalyan Koulu Rythu Bharosa Yatra at Kurnool On May 8th | జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 8వ తేదీన కర్నూలు జిల్లాలో కౌలు రైతు భరోసా యాత్ర చేపట్టనున్నారు. ఉదయం 9.30 గంటలకు పవన్ కల్యాణ్ కర్నూలు జిల్లా చేరుకుంటారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.


#PawanKalyan
#Farmers
#Janasena

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS