IPL 2022: Gautam Gambhir strict and angry speech in dressing room after LSG's crushing defeat VS GT | లక్నో సూపర్ జెయింట్స్ భారీ ఓటమిని గంభీర్ నిర్మొహమాటంగా ప్రస్తావిస్తూ గేమ్ పరంగా ఆటగాళ్ల వైఖరిపై కఠినంగా స్పందించాడు. మ్యాచ్ అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌లో జట్టును ఉద్దేశించి గంభీర్ క్లాస్ పీకాడు.
#ipl2022
#GautamGambhir
#LucknowSuperGiants