May 27th Theater And OTT Releases #F3 | Telugu Filmibeat

Filmibeat Telugu 2022-05-24

Views 362

The F3 movie is coming out on May 27th. Anil Ravipudi is ready to show his mark again. On the other hand, everyone knows how many controversies Arjunakalyanam movie has created in Ashokavanam starring Vishwak Sen. The movie will be released on May 27 in Aaha. Tollywood Fatmandi. The movie will be available on Disney Plus Hot Star from May 27. Attack movie will also be coming into OTT. The film is set to air on the ZEE 5 app from May 27 | F3 మే 27న రాబోతోంది. అనిల్ రావిపూడి మళ్లీ తన మార్క్ చూపించేందుకు రెడీ అవుతున్నాడు. ఇక మరో వైపు విశ్వక్ సేన్ నటించిన అశోకవనంలో అర్జునకళ్యాణం సినిమా ఎంతటి కాంట్రవర్సీలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. మే 27 నుంచి ఆహాలో ఈ సినిమా అందుబాటులోకి రానుంది.విజయ్ సేతుపతి, సమంత, నయనతార కాంబినేషన్‌లో విఘ్నేశ్ శివన్ తెరకెక్కించిన కాథువాక్కుల రెండు కాదల్ (కణ్మణి రాంబో ఖతీజా) చిత్రం కోలీవుడ్‌లో హిట్ అయింది. టాలీవుడ్ ఫట్‌మంది. ఇక ఈ చిత్రం డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో మే 27 నుంచి అందుబాటులో ఉండబోతోంది.అటాక్ సినిమా కూడా ఓటీటీలోకి రానుంది. ఈ సినిమా జీ5 యాప్‌లో మే 27 నుంచి ప్రసారం కానుంది.

#F3
#AVAK
#Attack
#Krk

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS