PL 2022 Final: Lockie Ferguson Breaks Umran Malik's Mark, Bowls Fastest Ball Of The Season | గుజరాత్ టైటాన్స్ స్టార్ పేసర్ లాకీ ఫెర్గూసన్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో అత్యంత వేగవంతమైన బంతిని సంధించాడు.
#IPL2022
#IPL2022FINAL
#GTVsRR
#Rajasthanroyals
#GujaratTitans
#Ferguson