IPL 2021 : Umran Malik Bowls Fastest Ball 153 km/h In IPL || Oneindia Telugu

Oneindia Telugu 2021-10-07

Views 1

IPL 2021 : Umran Malik bettered his own record on Wednesday to bowl the fastest delivery of the entire Indian Premier League 2021 season thus far.
#IPL2021
#UmranMalik
#SRH
#SunrisersHyderabad
#SRHvsRCB
#Natarajan
#DevduttPadikkal
#KhaleelAhmed
#DavidWarner
#MohammedSiraj
#KaneWilliamson
#Cricket

ఐపీఎల్ 14వ సీజన్‌లో జమ్మూ కశ్మీర్‌ యువ పేసర్ ఉమ్రాన్‌ మాలిక్‌ అరుదైన రికార్డు నెలకొల్పాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున ఆడుతున్న ఉమ్రాన్‌.. యూఏఈ పిచ్‌లపై ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను తమ బంతులతో హడలెత్తిస్తున్నాడు. 21 ఏళ్ల ఉమ్రాన్‌ వేసే బంతులకు ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ వద్ద సమాధానమే లేకుండా పోతోంది. పరుగులు చేయడం దేవుడెరుగు కానీ.. అతడి బంతిని ఎదుర్కోవడమే గగనంగా మారుతోంది. అత్యంత వేగవంతమైన బంతులతో బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్‌ 2021లో అత్యంత వేగవంతమైన బంతిని సంధించిన బౌలర్‌గా ఉమ్రాన్‌ మాలిక్‌ రికార్డుల్లోకి ఎక్కాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS