Team India all-rounder Hardik Pandya recently revealed that former india batter Wasim Jaffer was his favourite player growing up | ఐపీఎల్ 2022 సీజన్‌లో అద్భుతమైన నాయకత్వంతో పాటు వ్యక్తిగతంగా దుమ్మురేపిన టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నాడు. హార్ధిక్ పాండ్యా తన ఫేవరెట్ క్రికెటర్ భారత మాజీ ఓపెనర్, దేశవాళీ క్రికెట్ దిగ్గజం వసీం జాఫర్ అని చెప్పుకొచ్చాడు. అలాగే, తన సోదరుడు కృనాల్ పాండ్యతో ఉన్న అనుబంధాన్ని గురించి కూడా హార్దిక్ వివరించాడు.
#HardikPandya
#WasimJaffer
#MSDhoni
#GujaratTitans
#Cricket
#Sports