Uravakonda YCP Pranay vs Nikhil: అన్ని విషయాలనూ CM దృష్టికి తీసుకెళ్లానన్న నిఖిల్ రెడ్డి| ABP Desam

Abp Desam 2022-06-11

Views 18

Payyavula Keshav కు అమ్ముడుపోయామని ప్రణయ్ రెడ్డి చేసిన ఆరోపణలపై వివరణ అడిగేందుకే ఆయన ఆఫీస్ కు వెళ్లామని, కానీ ఎవరిపైనా దాడులు చేయలేదని నిఖిల్ రెడ్డి స్పష్టం చేశారు. ఉరవకొండ వైసీపీలో తామూ కీలకమేనని ఇలాంటి కేసులకు భయపడేది లేదని, ఇప్పటికే అన్ని విషయాలనూ సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లామన్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS