US President Joe Biden will host a virtual summit with Prime Minister Narendra Modi, Israel Prime Minister Naftali Bennett and UAE President Mohammed bin Zayed Al Nahyan during his visit to West Asia from July 13 to 16 | అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ త్వరలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశం కానున్నారు. తన పశ్చిమాసియా దేశాల పర్యటన సందర్భంగా ఈ భేటీ ఏర్పాటు కానుంది. మోడీతో పాటు ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నఫ్తాలి బెన్నెట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు మహ్మద్ బిన్ జయేద్ అల్ నహ్యాన్‌తోనూ సమావేశమౌతారు. వర్చువల్ విధానంలో ఈ సమావేశం ఏర్పాటవుతుందని వైట్‌హౌస్ వెల్లడించింది.
#Joebiden
#PMModi
#Russaiukrainewar
#UAE
#Israael