Gouravelli Project నిర్వాసితులు Minister Harish rao ను కలిశారు. సిద్ధిపేట మండలం మెట్టుబండలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తో కలిసి ప్రాజెక్ట్ నిర్వాసితులతో కలిసి హరీశ్ రావు తో మాట్లాడారు. దాదాపు గంటపాటు ఈ భేటీ సాగింది. నిర్వాసితులు చెప్పిన డిమాండ్లపై మంత్రి హరీశ్ రావు సానుకూలంగా స్పందించారని పొన్నం ప్రభాకర్ తెలిపారు.