7 Days 6 Nights Exclusive Filmibeat Part 1 *Interview | Telugu Filmibeat

Filmibeat Telugu 2022-06-16

Views 1

7 Days 6 Nights is a youthful entertainer movie directed by MS Raju. The movie casts Sumanth Ashwin, Meher Chahal, Rohan, Kritika Shetty, and many others are in the lead roles. The music was composed by Samarth Gollapudi while cinematography was done by Nani Chamidishetty and it is edited by Junaid Siddique. The film is produced by M Sumanth Raju under Wild honey Production banner | 7 డేస్ 6 నైట్స్ అనేది MS రాజు దర్శకత్వం వహించిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం. ఈ చిత్రంలో సుమంత్ అశ్విన్, మెహర్ చాహల్, రోహన్, కృతిక శెట్టి, తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: సమర్థ్ గొల్లపూడి, సినిమాటోగ్రఫీ నాని చమిడిశెట్టి, ఎడిటర్: జునైద్ సిద్ధిక్. వైల్డ్ హనీ ప్రొడక్షన్ బ్యానర్‌పై ఎం సుమంత్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం గురించి ఆసక్తికర చెప్పిన దర్శకుడు MS రాజు ఇంకా హీరో సుమంత్ అశ్విన్ ఆ విషయాలు తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చూడండి.

#MSraju
#Sumanthaswin
#7days6nights
#Filmibeattelugu
#Tollywood

Share This Video


Download

  
Report form