Watch Ms Raju's Seven days six nights trailer.
#7days6nights
#Msraju
#Tollywood
మనసంతా నువ్వే, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, వర్షం, ఒక్కడు లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో “సంక్రాంతి రాజు” గా పేరొందిన మెగా మేకర్ ఎం. ఎస్. రాజు ‘డర్టీ హరి’ లాంటి సూపర్ హిట్ తరువాత ఒక న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ చిత్రం ‘7 డేస్ 6 నైట్స్’ తో బరిలో దిగనున్నారు.