Team India dashing batter Ishan Kishan got best rank in ICC rakings.he is at 7th place in the list | టీమిండియా డాషింగ్ బ్యాటర్ ఇషాన్ కిషన్ తాజా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ర్యాంకింగ్స్‌లో టీమిండియా తరఫున అత్యుత్తమ ర్యాంక్ కలిగిన ప్లేయర్‌గా నిలిచాడు. ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ ఏకంగా 68స్థానాలు ఎగబాకి టాప్ 10లో చోటుదక్కించుకున్నాడు. ప్రస్తుతం 7వ ర్యాంకులో కొనసాగుతున్నాడు.
#IshanKishan
#INDvsSA
#ICC
#Cricket
#Sports