Kakinda District రౌతులపూడి మండలం ఎస్. పైడిపాల గ్రామ పరిధిలో రిజర్వ్ ఫారెస్ట్ ను ఆనుకుని ఉన్న సరుగుడు, జామాయిల్ తోటల్లో పెద్దపులి పశువులపై దాడులకు దిగుతోంది. పశువుల కాపర్లు వాటిని మేతకు తీసుకెళ్లాలంటేనే వణికిపోతున్నారు. అడవిని ఆనుకుని ఉన్న చోట తమ ఆవులపై ఎలా దాడి చేసిందో... ప్రత్యక్ష సాక్షులు ఏం చెబుతున్నారో చూద్దాం.