Viziyanagarm S Kota Tiger Pug marks : ఎస్ కోటలో ఆవును చంపిన పులి | ABP Desam

Abp Desam 2022-06-26

Views 361

విజయనగరం జిల్లా ఎస్.కోట లో పులి భయం మళ్లీ వెంటాడుతుంది. మండలంలో నెలరోజుల క్రితం పులి తిరిగిన ప్రదేశంలోనే మళ్లీ పులి కదలికలను అధికారులు గుర్తించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS