రేపు ఉదయం 11 గంటలకు తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల *Telangana | Telugu OneIndia

Oneindia Telugu 2022-06-27

Views 1.5K

Telangana inter results will be released on June 28th.

తెలంగాణలో ఇంటర్ ఫలితాల విడుదల తేదీ ఖరారైంది. జూన్ 28న ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు తెలిపింది. మంగళవారం ఉదయం 11 గంటలకు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు వెల్లడిస్తామని ఓ ప్రకటనలో పేర్కొంది.

#tsbie.cgg.gov (http://tsbie.cgg.gov/).in
#TSBIEresults
#Telangana
#Telanganainterresults
#TRS
#CMkcr

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS