IND VS ENG 5th Test: Virender Sehwag slams Indian bowling after Team India’s loss vs England
#VirenderSehwag
#Teamindia
#INDVSENG
టీమిండియా వైఫల్యంపై ట్విటర్ వేదికగా స్పందించిన సెహ్వాగ్ ఓటమికి గల కారణాలను పాయింట్ ఔట్ చేశాడు. నాలుగో ఇన్నింగ్స్‌లో భారత బౌలింగ్ మరీ నీస్సారంగా కనిపించిందన్నాడు. గెలవాలనే కసి బౌలర్లలో కనిపించలేదన్నాడు. టాప్ 6 బ్యాట్స్‌మెన్‌లో చతేశ్వర్ పుజారా, రిషభ్ పంత్ మినహా అంతా విఫలమయ్యారు. లోయరార్డర్‌లో జడేజా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఫామ్‌లో ఉన్న బ్యాట్స్‌మన్ జట్టుకు అవసరం. నాలుగో ఇన్నింగ్స్‌లో భారత బౌలింగ్ చాలా నిస్సత్తువుగా కనిపించింది అని సెహ్వాగ్ ట్వీట్ చేశాడు.