IND VS ENG : Rishabh Pant as Left Handed Virender Sehwag- Inzamam-Ul-Haq Hails || Oneindia Telugu

Oneindia Telugu 2021-03-09

Views 223

#IndiaVSEngland: Former Pak captain Inzamam-Ul-Haq praise on India wicket keeper Rishabh Pant and even compared him with former opener Virender Sehwag.
#IndiaVSEngland4thTest
#RishabhPantasLeftHandedVirenderSehwag
#FormerPakcaptainInzamamUlHaq
#VirenderSehwag
#MohammedSiraj
#AxarPatel
#RishabhPantcentury
#ViratKohli
#JaspritBumrah
#MohammadSiraj
#MoteraPitch
#AhmedabadPitch
#SpinfriendlyTracks
#RohitSharma
#RavichandranAshwin

టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌పై పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌ ఇంజమామ్‌ ఉల్‌ హక్ ప్రశంసల వర్షం కురిపించాడు. పంత్ బ్యాటింగ్‌ శైలి, భారత మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ను గుర్తు చేసిందన్నాడు. పరిస్థితులు ఎలా ఉన్నా, ఒత్తిడికి లోనుకాకుండా తనదైన శైలిలో బ్యాట్‌తో చెలరేగిపోవడంలో అచ్చం వీరూలానే ఉన్నడన్నాడు.

Share This Video


Download

  
Report form