All set For two days ysrcp plenary begins to day. 10 Resolutions to be passe in these two days plenary
ఈ రోజు రేపు రెండు రోజుల పాటు ప్లీనరీ సమావేశాలు జరగనున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తయింది. అధికారంలోకి వచ్చిన తరువాత నిర్వహిస్తున్న తొలి ప్లీనరీ. 2017లో ప్లీనరీ నిర్వహించిన ప్రదేశంలోనూ ఇప్పుడూ జరుగుతోంది. వైఎస్సార్ కు నివాళి.. సర్వమత ప్రార్ధనలు..సీఎం జగన్ ప్రారంభోపన్యాసంతో సమావేశాలు ప్రారంభం అవుతాయి
#YCRCPplenary
#CMjagan
#YCP
#YSvijayamma
#Andhrapradesh