Rishi Sunak Standing As Next Prime Minister Of Britain: ప్రధాని పదవికి పోటీ పడుతున్న రిషి| ABP Desam

Abp Desam 2022-07-08

Views 6

Britain PM గా Boris Johnson రాజీనామా తర్వాత అందరూ అనుకున్నట్టుగానే ఆ పదవికి ఆర్థిక మంత్రి రిషి సునక్ పోటీ చేస్తున్నారు. ఓ వీడియో ద్వారా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. దేశ ఆర్థిక వ్యవస్థను మళ్లీ పునరుద్ధరించడంలో అందరం కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS