మరో రెండు రోజులు ఇదే పరిస్థితి,తెలంగాణాకు వానగండం *Telangana | Telugu OneIndia

Oneindia Telugu 2022-07-13

Views 131

Red Alert for North Telangana Districts, And two more days heavy rains in these Districts | తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. ఆదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల్‌, ఆసిఫాబాద్‌ మంచిర్యాల, కరీంనగర్‌, కామారెడ్డి, పెద్దపల్లి, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఉత్తర తెలంగాణలోని మిగతా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS