చాలా హ్యాపీగా ఉంది అన్న కలర్‌ ఫోటో ఫేమ్,హీరో సుహాస్‌ *Entertainment | Telugu OneIndia

Oneindia Telugu 2022-07-16

Views 23

Watch New Production House Of Xappie Studios Grand Launch Event. Popular entertainment web portal, android and ios app Xappie has entered the field of film production.Veteran director Anil Ravipudi, senior producer K.L. Damodar Prasad, Film Chamber President Kolli Ramakrishna, Raja Ravindra and others were the chief guests for the banner launch event | ప్రముఖ ఎంటర్టైన్మెంట్ వెబ్ పోర్టల్ జ్యాపి చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. ప్రొడక్షన్ హౌస్‌ కి శ్రీకారం చుట్టింది. దర్శకుడు అనిల్ రావిపూడి చేతుల మీదుగా కొంతమంది అతిధుల మధ్య బ్యానర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. బ్యానర్ లాంచ్ ఈవెంట్ లో దర్శకుడు అనిల్ రావిపూడి ‘జ్యాపి స్టూడియోస్’ బ్యానర్, పోస్టర్ ని లాంచ్ చేశారు

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS