Reports from Pyongyang claim that the United States faces will face its greatest ever “pain and suffering” if sanctions, deemed as harsh by North Korea, are approved by the UN later today.
ప్రపంచ దేశాలన్ని ఏకమైనా.. ఉత్తరకొరియా మాత్రం ఎక్కడా తగ్గే రకంగా కనిపించడం లేదు. ప్రపంచంతో సంబంధం లేదన్నట్లుగా వ్యవహరించే ఆ దేశం.. యుద్ద కాంక్షతో రగిలిపోతూనే ఉంది. అమెరికాను లక్ష్యంగా చేసుకుని ఆ దేశం చేస్తున్న హెచ్చరికలు ప్రపంచవ్యాప్తంగా శాంతి కాముకులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.