Liger Trailer launch Hungama at Sudarshan Theatre. Vijay Deverakonda, Ananya Panday, Karan Johar And Puri Jagannadh joined for Liger trailer launch event in Hyderabad. Puri Jagannadh Intresting Comments At Liger Trailer Launch Event In Hyderabad | డైరెక్టర్ పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో చార్మి నిర్మిస్తున్న పాన్ ఇండియా చిత్రం లైగర్ ట్రైలర్ ను అభిమానుల సమక్షంలో హైదరాబాదులోని సుదర్శన్ ధియేటర్లో ట్రైలర్ ను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో లైగర్ చిత్ర యూనిట్ సభ్యులందరు పాల్గొన్నారు. ఈ ఈవెంట్ లో పూరిజగన్నాథ్ మాట్లాడుతూ విజయ్ నెక్స్ట్ ఇండియన్ సినిమాల్లో బిగ్ స్టార్ అవుతాడు రాసిపెట్టుకోండి అన్నారు
#LigerTrailer
#VijayDeverakonda
#AnanyaPanday
#LigerTrailerlaunch
#PuriJagannadh
#KaranJohar
#ApoorvaMehta