Haveri Hosamutt Swamiji from Chitrakut says Rahul Gandhi become pm, now this issue became viral in poltiical circles | ప్రధాని మోదీకి..బీజేపీకి తిరుగులేదని భావిస్తున్న వేళ..ఒక స్వామిజీ చెప్పిన జోస్యం బయటకు వచ్చింది. ఇది కాంగ్రెస్ తో పాటుగా బీజేపీ వ్యతిరేకులకు జోష్ పెంచుతోంది. కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ ప్రధాని అవుతారంటూ జోస్యం చెప్పారు. కర్ణాటక చిత్రదుర్గలోని శ్రీ జగద్గురు మురుగరాజేంద్ర విద్యాపీఠ్ ను రాహుల్ గాంధీ సందర్శించారు. ఈ సమయంలోనే రాహుల్ గురించి అక్కడ ఉన్న హవేరీ హోసముట్ స్వామీజి భవిష్య వాణి చెప్పారు.
#RahulGandhi
#BJP
#Congress
#HaveriSwamiji
#IndiraGandhi
#SoniaGandhi