కాంగ్రెస్ ముట్టడి నేపథ్యంలో గాంధీ భవన్ దగ్గర పోలీసుల మోహరింపు *Politics | Telugu OneIndia

Oneindia Telugu 2022-08-05

Views 2

Telangana:Congress Raj Bhavan Muttadi and all district Collectorates on August 5 against essential commodities prices hike by Union Govt And local Govt | తెలంగాణ లో పార్టీ ఆఫీస్ ల దగ్గర ఎప్పుడూ పోలీసులు మోహరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీలన్నీ వ్యూహ రచనలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ధర్నాలు, ముట్టడులకు ప్రయత్నిస్తున్నాయ్. ఈ పరిస్థితులను అదుపులో ఉంచడానికి ఎప్పుడూ పార్టీ ఆఫీస్ ల దగ్గర ఎప్పుడూ పోలీసులు మోహరించాల్సిన పరిస్థితి ఏర్పడింది

#CongressMuttadi
#petroldieselpricehike
#unemployment
#Telangana
#TRS
#BJP

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS