గాంధీ భవన్ నుండి అసెంబ్లి వరకు గుర్రపుబండిలో ప్రయాణం..!!

Oneindia Telugu 2021-09-30

Views 611

కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డిజిల్ వంట గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. గాంధీ భవన్ నుండి అసెంబ్లీ వరకు గుర్రపు బండిలో వచ్చే ప్రయత్నం చేసారు. గుర్రపు బండిలో అసెంబ్లీ వరకు వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టు చేసారు.

Telangana Congress party leaders staged an innovative protest demanding a reduction in petrol and diesel cooking gas prices hiked by the central government. An attempt was made to come in a horse-drawn carriage from Gandhi Bhavan to the Assembly. Police arrested the Congress MLAs who came to the assembly in a horse-drawn carriage.
#Bjp
#Telanganacongressparty
#Bharatbansg
#Allparties
#Revanthreddy
#Tpcc
#27thbandh
#Modi

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS