చేతులెత్తేసిన కేంద్రం,హైకోర్టు తరలింపుకు అందుకే ముడిపెట్టారా? *Politics | Telugu OneIndia

Oneindia Telugu 2022-08-05

Views 9

Andhra Pradesh: Union Minister Kiran Rijiju told in Parliment that Ap cm Jagan Lead Ysrcp Govt refused to AP High court's Judges Increase proposal |
ఏపీలో హైకోర్టు జడ్జీల్ని ప్రస్తుతం ఉన్న 37కు మించి పెంచాలంటూ హైకోర్టు తాజాగా కేంద్రానికి ఓ ప్రతిపాదన పంపింది. హైకోర్టు జడ్డీల సంఖ్య కూడా పెరిగితే సమస్య తీరిపోతుంది హైకోర్టు భావించింది. కానీ చివరి నిమిషంలో ఈ ప్రతిపాదనకు బ్రేక్ పడింది. దీంతో ఏపీ హైకోర్టులో జడ్డీల సంఖ్య 37కే పరిమితం చేసుకోవాల్సి వచ్చింది.హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 37కు మించి పెంచాలంటూ హైకోర్టు కేంద్రానికి పంపిన ప్రతిపాదనను రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ అంగీకరించలేదు. వివిధ కారణాలతో ఆయన కేంద్రాన్ని ఆ ప్రతిపాదనకు అంగీకరించవద్దని కోరారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS