విరామం కేవలం రాజకీయాల నుండి మాత్రమే*Politics | Telugu OneIndia

Oneindia Telugu 2022-08-08

Views 52

PM Modi and Members of the upper house bid farewell to Chairman Venkaiah Naidu. Chirman beacame Emotional | రాజ్యసభలో భావోద్వేగం నిండుకుండి. ఛైర్మన్ హోదాలో వెంకయ్య వీడ్కోలు కార్యక్రమంలో ప్రధానితో సహా పలువురు సభ్యులు ఆయన సేవలను ప్రశంసించారు. ఛైర్మన్ సీట్లో ఉన్న వెంకయ్య సభ్యుల ప్రసంగం సమయంలో భావోద్వేగానికి గురయ్యారు. కంటతడి పెట్టారు

#venkaihanaidu
#PMmodi
#farewell
#rajyasabha

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS