Rajya Sabha Elections 2020 : AP 4 Rajya Sabha Seats Won By YSRCP

Oneindia Telugu 2020-06-20

Views 4

YSRCP has won all 4 Rajya Sabha seats from Andhra Pradesh. YSRCP candidates Pilli Subhash Chandra Bose, Mopidevi Venkata Ramana, Alla Ayodhyarami Reddy and Parimal Natwani have been elected to the Rajya Sabha.
#RajyaSabhaElections2020
#AP4RajyaSabhaSeats
#PilliSubhashChandraBose
#MopideviVenkataRamana
#AllaAyodhyaramiReddy
#ParimalNatwani
#ysrcp
#tdp
#RajyaSabhapolls

రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధులు నలుగురూ విజయం సాధించారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన సమయంలోనే నాలుగు సీట్లు వైసీపీకే దక్కుతాయని అందరూ ఊహించిందే. అదే జరిగింది. అయితే, వైసీపీకి సంఖ్యా బలం ఉన్నా..టీడీపీ అనూహ్యంగా బలం లేకపోయినా వర్ల రామయ్యను బరిలోకి దించింది.

Share This Video


Download

  
Report form