Telangana police constable exam postponed to august 28 from 21
తెలంగాణలో కానిస్టేబుల్ రాత పరీక్ష తేదీలో మార్పు చోటు చేసుకుంది. ఆగస్టు 21న జరగాల్సిన కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షను ఆగస్టు 28న నిర్వహించాలని నిర్ణయించారు. సాంకేతిక కారణాల రీత్యా తేదీని మార్చినట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు.
#Telangana
#TelanganaPoliceExams
#TpoliceExamsPostponed
#SIexams
#TSLPRB
#CMKCR
#TRS
#ConistableExams