IPL 2021 వాయిదా పై Rohit Sharma, మళ్ళీ కలుద్దాం అంటూ.. | Mumbai Indians || Oneindia Telugu

Oneindia Telugu 2021-05-06

Views 456

IPL 2021: Mumbai Indians Captain Rohit Sharma Hails BCCI's Decision To Postpone IPL
#IPL2021
#RohitSharma
#Mumbaiindians
#Rohit
#Bumrah
#Bcci

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021ను వాయిదా వేయడంపై టీమిండియా స్టార్ ఓపెనర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. ఇలాంటి విపత్కర పరిస్థితిలో ఐపీఎల్ టర్నీని వాయిదా వేస్తూ భారత క్రికెట్ మండలి (బీసీసీఐ) మంచి నిర్ణయం తీసుకుందని ప్రశంసించాడు. అభిమానుల మద్దతుకు కృతజ్ఞతలు తెలిపిన ముంబై ఇండియన్స్ మళ్లీ మనం కలుసుకునేంత వరకు అందరూ సురక్షితంగా ఉండాలని సూచించింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS