Survey Reports On Telangana Assembly Elections | తాజాగా టీఎస్-119 పేరుతో ఓ సంస్థ సర్వే చేసినట్లు తెలుస్తోంది. గతంతో పోలిస్తే అధికార తెలంగాణ రాష్ట్ర సమితి బలం తగ్గినట్లు సర్వే సంస్థలన్నీ పేర్కొంటున్నాయి. కానీ ఈ సంస్థ సర్వేలో ఏ పార్టీకి ఆధిక్యం లభిస్తుందో వెల్లడించారుకానీ ఎవరు అధికారాన్ని చేజిక్కించుకుంటారనే విషయాన్ని వెల్లడించలేదు. ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకోగలుగుతుంది? మొదటి మూడు స్థానాలు ఎవరివి? ఎన్ని సీట్లలో హోరాహోరీ పోరు నడుస్తుంది? తదితర విషయాలను వెల్లడించింది.
#TRS
#TelanganaElections
#BJP
#Congress