Tollywood Senior Hero Nagarjuna Akkineni Birthday Today. On The Occasion of His Birthday Let we Know his Net Worth | అక్కినేని నాగేశ్వర్రావు కుమారుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. చాలా తక్కువ టైంలోనే తన టాలెంట్లను చూపించుకుని టాలీవుడ్‌లో స్టార్‌గా ఎదిగిపోయారు కింగ్ అక్కినేని నాగార్జున. కెరీర్ ఆరంభంలోనే ఎన్నో హిట్లను తన ఖాతాలో వేసుకున్న ఆయన.. మార్కెట్‌ను, ఫాలోయింగ్‌ను భారీగా పెంచుకున్నారు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడని ఆయన.. ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. ఇక, లవర్ బాయ్‌గా, మన్మథుడిగా, భక్తుడిగా, దేవుడిగా కనిపించినా అది నాగార్జునకు మాత్రమే సాధ్యమైంది. యంగ్ ఏజ్ నుంచి ఆరుపదుల వయసులోనూ తన సత్తాను చూపిస్తూనే ఉన్నారు. అక్కినేని నాగార్జున నేడు పుట్టినరోజును జరుపుకుంటోన్నారు. ఈ సందర్భంగా ఆయన రికార్డులు, రెమ్యూనరేషన్, ఆస్తుల గురించి తెలుసుకుందాం!
#AkkineniNageswarrao
#AkkineniNagarjuna
#KingNagarjuna
#Tollywood
#NagarjunaRemuneration
#TeluguFilmIndustry
#HBDnagarjuna