Tollywood Senior Hero Megastar Chiranjeevi Birthday Today. On The Occasion of His Birthday, Let we Know his Net Worth and Remuneration | స్వయంకృషితో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. చాలా తక్కువ సమయంలోనే ఎవరూ ఊహించని స్థాయికి ఎదిగిపోయిన హీరో మెగాస్టార్ చిరంజీవి. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ అన్నింటికీ మించి గ్రేస్, స్టైల్స్‌తో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న ఆయన.. ఎన్నో విజయాలను ఖాతాలో వేసుకున్నారు. దీంతో ఫాలోయింగ్‌ను, మార్కెట్‌ను భారీగా ఏర్పరచుకున్నారు. అప్పటి నుంచి ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా దూసుకెళ్తోన్నారు. మధ్యలో సినిమాలకు గ్యాప్ ఇచ్చినా.. ఇప్పుడు వరుస ప్రాజెక్టులతో సత్తా చాటుతోన్నారు. అలాగే, సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటూ రియల్ హీరో అనిపించుకుంటున్నారు. అలాంటి మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన రెమ్యూనరేషన్, ఆస్తుల గురించి తెలుసుకుందాం!
#MegaStarChiranjeevi
#HBDchiranjeevi
#Tollywood
#TeluguCinema
#ChiranjeeviRemuneration