Twitter - ఆయ‌న‌పై వైఎస్ జ‌గ‌న్ ట్వీట్ వైర‌ల్‌ *AndhraPradesh | Telugu OneIndia

Oneindia Telugu 2022-08-29

Views 49

We celebrate Telugu Language Day on the birth anniversary of Gidugu Rammurthy Panthulu, the father of Telugu usage.On this occasion Chief Minister YS Jaganmohan Reddy recalled his services | తెలుగు వాడుక భాషోద్యమ పితామహుడు గిడుగు రామ్మూర్తి పంతులు జయంతినే మ‌నం తెలుగు భాషా దినోత్స‌వంగా జ‌రుపుకుంటాం. ఈ సంద‌ర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆయన సేవలను గుర్తుచేసుకున్నారు. 'వాడుకభాష ఉద్యమానికి ఆద్యులు, బహుముఖ ప్రజ్ఞాశాలి గిడుగు రామ్మూర్తి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకోవడం మ‌నంద‌రికీ ఎంతో గర్వకారణం. తెలుగు సాహిత్యాన్ని సరళీకరించ‌డంతోపాటు తెలుగు భాష తియ్య‌ద‌నాన్ని సామాన్యుడికి చేరువ చేసిన రామ్మూర్తి పంతులు గారిని ప్ర‌జ‌లు మ‌ర‌వ లేర‌ని, తెలుగు భాషా సంస్కర్తల్లో అగ్రగణ్యులుగా నిలిచారంటూ సీఎం జగన్‌ ట్వీట్‌ చేశారు.

#CMjagan
#GiduguRamurthyPanthulu
#AndhraPradesh
#Twitter
#YSRCP
#FatherofTelugu

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS