నేరాలు-ఘోరాల‌లో ఏపీ నంబర్ వన్ - లోకేష్ *AndhraPradesh | Telugu OneIndia

Oneindia Telugu 2022-09-01

Views 2

Lokesh targeted that AP has become number one in crimes and murders, and AP crime statistics in NCRB records are proof of Jagan Reddys talent | ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ టార్గెట్ చేశారు. ఇటీవల నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలోనూ చోటుచేసుకున్న నేరాల గణాంకాలను విడుదల చేసిన నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకున్న నేరాలను టార్గెట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు లోకేష్.

#TDP
#NaraLokesh
#CMjagan
#AndhraPradesh
#APgovernment
#NCRB
#APcrimeStatistics

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS