On the second day of Union Minister Nirmala Sitharaman's visit to Kamareddy district, Union Minister Nirmala Sitharaman fired on Kamareddy Collector Jitesh Patil. He was given half an hour to give the calculation that she asked | తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ప్రవాస్ యోజన కార్యక్రమంలో భాగంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ కామారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే నిన్న నిర్మలాసీతారామన్ తెలంగాణ సీఎం కేసీఆర్ ను, తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు
#nirmalasitharaman
#collector
#kamareddy
#bjp
#trsparty
#telangan