mam, pls answer these questions telangana minister ktr asked to central minister nirmala sitharaman | కేంద్ర ప్రభుత్వంపై తెలంగాన సర్కార్ విమర్శలు కొనసాగుతున్నాయి. మంత్రి కేటీఆర్.. మరోసారి ఫైరయ్యారు. తమ రాష్ట్రంపై పక్షపాతం చూపిస్తోందని విరుచుకుపడ్డారు. దేశానికి అవసరమైనవి పాడైపోయిన డబుల్ ఇంజన్లు కావని.. డబుల్ ఇంపాక్ట్ ప్రభుత్వం అన్నారు. తెలంగాణ అప్పులపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన విమర్శలను కేటీఆర్ తప్పుపట్టారు.
#KTR
#Telanagana
#BJP
#NirmalaSitharaman
#Twitter
#National