Asia Cup 2022:5 reasons why Team India Lost to Pakistan in Asia Cup 2022 Super 4 match | ఆసియాకప్ 2022లో లీగ్ దశలో వరుసగా రెండు మ్యాచ్ గెలిచి సూపర్ 4 చేరిన రోహిత్ సేన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ చేతిలో ఖంగుతిన్నది. ఆదివారం జరిగిన థ్రిల్లింగ్ మ్యాచ్‌లో పాకిస్థాన్ 5 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. టాస్ ఓడిపోవడం దగ్గర నుంచి అర్షదీప్ సింగ్ కీలక క్యాచ్ నేలపాలు చేసేవరకు అనేక మలుపులు తిరుగుతూ సునాయసంగా గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో భారత్ ఐదు ఘోర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది.
#asiacup2022
#indvspak
#ArshdeepSingh