Dubbaka MLA Raghunandan Rao reacts over notices to MLA Etala Rajender | బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌పై చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించిన తెరాస కి కౌంటర్ ఇచ్చారు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు. తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలపై వివక్ష చూపెడుతున్నారని ఆరోపించారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని మరమనిషి అని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించడంపై నోటీసులు ఇవ్వడమేంటని ప్రశ్నించారు.
#EtalaRajender
#DubbakaMLARaghunandanRao
#TRS