Rohit sharma dinesh karthik in indian squad for world cup will the magic repit | 20 ప్రపంచకప్ బరిలోకి దిగే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను చేతన శర్మ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ వెల్లడించింది. అయితే ఎలాంటి మార్పులు లేకుండా ఆసియాకప్ 2022 జట్టునే కొనసాగించింది. జస్‌ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్ జట్టులోకి రాగా.. ఆవేశ్ ఖాన్, రవి బిష్ణోయ్ ఉద్వాసనకు గురయ్యారు.
#rohitsharma
#dineshkarthik
#t20worldcup2022
#bcci
#teamindia