BCCI selector says mohammad shami can still walk into india t20 wc squad but few conditions applied | వచ్చే నెల ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్ కోసం బీసీసీఐ 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించింది. ఎలాంటి సంచలనాలకు తావివ్వకుండా గతేడాదిగా కొనసాగిస్తున్న జట్టునే ఎంపిక చేసింది. గాయాలతో జట్టుకు దూరమైన జస్‌ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్ రీఎంట్రీ ఇవ్వగా.. గాయంతో దూరమైన స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా స్థానంలో అక్షర్ పటేల్ అవకాశం అందుకున్నాడు.
#BCCI
#mohammedshami
#t20worldcup2022
#rohitsharma
#rahuldravid