Bandi Sanjay commented that KCR is Qasim Chandrasekhar Rajvi, who is running a tyranny, will be removed from power | నిరంకుశ పాలన చేస్తున్న సీఎం కేసీఆర్ ను గద్దె దింపి తీరుతామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కెసిఆర్ ను టార్గెట్ చేశారు. కెసిఆర్ అంటే ఖాసిం చంద్రశేఖర్ రజ్వీ అని పేర్కొన్న బండి సంజయ్ నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా మల్కాజ్ గిరి లో నిర్వహించిన బహిరంగ సభలో కెసిఆర్ ను టార్గెట్ చేశారు
#BandiSanjay
#PMmodi
#CMkcr
#PrajaSangramaYatra
#National
#TRS
#BJP