Ashish Nehra Serious concerns About Teamindia Batting Lineup For T20 World cup | ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ తలపడనుంది. జస్ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్ గాయాల బారిన పడి కోలుకుని తిరిగి జట్టులోకి రావడంతో రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టు పటిష్ఠంగా కన్పిస్తోంది. ఇక గుజరాత్ టైటాన్స్ కోచ్ ఆశిష్ నెహ్రా అభిప్రాయం ప్రకారం.. టీ20 ప్రపంచకప్ ముందు భారత జట్టు మ్యాచ్‌లను గెలుపొందడం గురించి కాదు ఆలోంచించాల్సిందీ.. వరల్డ్‌కప్ జట్టుకు సరైన జట్టు కలయికను గుర్తించడం కావాల్సిందంటూ అభిప్రాయపడ్డాడు.
#INDvsAUS
#Cricket
#AshishNehra
#National
#T20WorldCup
#RohitSharma
#BCCI