KL Rahul says No one is perfect but I am working on my strike-rate | తన స్ట్రైక్‌రేట్ గురించి వస్తున్న విమర్శలపై టీమిండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. స్ట్రైక్‌రేట్ విషయంలో తానొక్కడినే ఇబ్బంది పడటం లేదని, జట్టులో ఉన్న ఆటగాళ్లంతా సతమతవుతున్నారని తెలిపాడు. ఈ విషయంలో ఎవరూ పర్ఫెక్ట్ కాదన్నాడు. ఆస్ట్రేలియాతో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా మొహాలీ వేదికగా మంగళవారం తొలి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన రాహుల్‌ను నెమ్మదిగా ఆడటంపై ప్రశ్నించగా.. ఈ వ్యాఖ్యలు చేశాడు.
#KLrahul
#IndianCricketTeam
#T20WorldCup2022
#RohitSharma
#National
#INDvsAUS