The Jana Sena Party has reacted to the reports that Chiranjeevi will enter politics again | చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి ప్రవేశిస్తారంటూ వస్తోన్న వార్తలపై జనసేన పార్టీ స్పందించింది. దీన్ని స్వాగతించింది. అలాంటి ఏ నిర్ణయాన్నయినా తాము స్వాగతిస్తామని జనసేన పార్టీ సీనియర్ నాయకుడు బొలిశెట్టి సత్యానారాయణ అన్నారు. సినిమాలు, రాజకీయాలు ఎప్పుడూ విడదీయరానివేనని వ్యాఖ్యానించారు. మెగాస్టార్ కుటుంబం ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉందని పేర్కొన్నారు. రాజకీయాలను శాసించే స్థితిలో మెగాస్టార్ ఉన్నారని చెప్పారు.
#Janasena
#MegastarChiranjeevi
#PavanKalyan
#Godfather
#APpolitics
#BolisettySatyanaryana