Pushpa is a stylish star Allu Arjun starrer.. the songs of this movie are very famous all over the country... Pushpa-2 will go on the sets from next week.. Sukumar searched many people for the heroine to sing the item song in this movie... finally Kajal ok for this song. The talk is going on in Tollywood | పుష్ప స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన చిత్రం.. ఈ చిత్రంలోని పాటలు దేశవ్యాప్తంగా చాలా ఫెమస్ అయ్యాయి... వచ్చేవారం నుండి పుష్ప-2 సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.. ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ చేసే హీరోయిన్ కోసం సుకుమార్ చాలా మందిని వెతికారట... చివరకు కాజల్ ఈ సాంగ్ కి ok చెప్పింది అంటూ టాలివుడ్ లో టాక్ నడుస్తుంది
#tollywood
#alluarjun
#sukumar
#prabhas
#maheshbabu
#trivikram
#silverscreen
#tollywoodgossips