ఈ సినిమా నాకు చాలా నేర్పించింది, అవేంటంటే - దర్శకుడు సాగా రెడ్డి *Interview | Telugu FilmiBeat

Filmibeat Telugu 2022-09-28

Views 2


Nenu C/o Nuvvu is an upcoming Telugu movie written and directed by Saga Reddy Thumma under the banner Agape Academy. Its a True love story which happened in 1980 year, featuring Ratna Kishore and Sania Sinha in lead roles. Nneu C/O Nuvvu Interview | నేను C/o నువ్వు అనే కొత్త సినిమా, అగాపే అకాడమీ బ్యానర్‌పై సాగా రెడ్డి తుమ్మా రచన మరియు దర్శకత్వం వహించిన రాబోయే తెలుగు చిత్రం. ఇది రత్న కిషోర్ మరియు సానియా సిన్హా ప్రధాన పాత్రలలో ఇంకా యధార్థ 1980 లో జరిగిన సంఘటనలతో తెరకెక్కిస్తున్నా నిజమైన ప్రేమకథ.ఫిల్మీబేట్ తెలుగు ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో దర్శకుడు సాగా రెడ్డి నేను c/o నువ్వు సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు

#Nenuc/oNuvvu
#Tollywood
#2022TeluguMovies
#AgapeAcademy
#SagaReddyThumma

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS