Jeevitha Rajasekhar will enter the arena for BJP in Munugode by poll. Jeevitha will campaign with Etala Rajender wife jamuna. And there will be an interesting discussion on the effect of Jeevitha Rajasekhar's campaign | తెలంగాణ రాష్ట్రంపై బలంగా ఫోకస్ చేస్తున్న బిజెపి ప్రస్తుతం జరగనున్న మునుగోడు ఉప ఎన్నికపై ప్రధానంగా దృష్టిసారించింది. మునుగోడు ఉప ఎన్నికలలో ఎలాగైనా సత్తా చాటాలని శతవిధాల ప్రయత్నం చేస్తుంది.
#jeevitharajashekar
#etelarajender
#munugodu
#bjp
#campaign
#munugodubypole