Virat Kohli is only Indian player didnt need any rehabilitation in NCA | కోహ్లి వర్కౌట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతని ఇన్‌స్టాగ్రామ్ పోస్టులు ఓ ఫిట్‌నెస్ బుక్‌గా పనికొస్తాయి. వారంలో ఆరు రోజులు వర్కౌట్స్ చేసే విరాట్.. ఒక రోజు శరీరానికి పూర్తి విశ్రాంతినిస్తాడు. జిమ్‌లో ఎక్కువగా బరువులు ఎత్తడం, స్క్వాట్స్, కార్డియో ఎక్సర్‌సైజులు చేయడానికి ప్రాధాన్యమిస్తాడు. అతడు చేసే ప్రతి కసరత్తు కండరాలను బలంగా మార్చేలా చేస్తాయి. ఈ ఫిట్‌నెస్ లెవల్సే వికెట్ల మధ్య మెరుపు వేగంతో పరుగెత్తడానికి, ఫీల్డ్‌లో చురుగ్గా ఉండటానికి కోహ్లికి పనికొస్తాయి.
#ViratKohli
#BCCI
#NCA
#T20WorldCup
#IndianCricketTeam
#Crciket